Warning: Undefined array key "HTTP_REFERER" in /home/wpzwjpnq/naadunedu.com/wp-content/themes/news-portal/news-portal.theme#archive on line 43

ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో శుభవార్త.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు

విశాఖ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై రైల్వే అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జాతీయం

ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. పోలీసులపై రాళ్ల దాడి

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంతమంది దుండగులు పోలీస్ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌లీల మైదాన్‌లోని తుర్క్‌మన్ గేట్ వద్ద సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు, శ్మశాన వాటిక ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అక్రమ […]

Tamilnadu: వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి (NDA)తో పట్టాలి మక్కల్ కట్టి (PMK) చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షుడు అంబుమణి రామదాస్ (Anbumani Ramadoss) తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకుని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు.

క్రైమ్

అయ్యా

> దాతృత్వ హృదయంతో దయసేసి ఒక్కనిమిషం చదవండి   నాడు నేడు/ వెంకటాపురం:మా నాన్న పాయం లాలయ్య బర్లగూడెం, గ్రామం వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, మా నాన్న చెట్టు పై నుండి క్రిందపడి సైడు ఎముక విరిగి లివరుకు కుచ్చుకుందనీ.లివర్ నుండి ద్రవం కారుతుందనీ డాక్టర్లు చెప్పారు.మరియు మానవ శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం “వెన్నుముక” విరిగి పోవడంతో శాశ్వతముగా బెడ్ కే పరిమితం అయ్యారు. వరంగల్ MGM హాస్పిటల్ డాక్టర్స్ మూడు ఆపరేషన్స్ […]

homepage backlink MORDATEST anchor filler tail text so the block reads naturally.