అయ్యా

> దాతృత్వ హృదయంతో దయసేసి ఒక్కనిమిషం చదవండి   నాడు నేడు/ వెంకటాపురం:మా నాన్న పాయం లాలయ్య బర్లగూడెం, గ్రామం వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, మా నాన్న చెట్టు పై నుండి క్రిందపడి సైడు ఎముక విరిగి లివరుకు కుచ్చుకుందనీ.లివర్ నుండి ద్రవం కారుతుందనీ డాక్టర్లు చెప్పారు.మరియు మానవ శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం “వెన్నుముక” విరిగి పోవడంతో శాశ్వతముగా బెడ్ కే పరిమితం అయ్యారు. వరంగల్ MGM హాస్పిటల్ డాక్టర్స్ మూడు ఆపరేషన్స్ […]

Continue Reading

నాయీబ్రాహ్మణులు అత్మగౌరవ పోరాటాలకు సిధ్దం కావాలి,

   ఆలయాలు, జాతరలలో ఉధ్యోగాలు, తలనీళాల ఆధాయంలో వాటాల సాధనకోసం పోరాటాలకు సిధ్దం కావాలి నాడు నేడు/ వాజేడు :తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం వాజేడు మండల మహసభ మంగళవారం చెరుకూరు లో ముక్కెర నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించరు. ఈ కార్యక్రమానికిముఖ్య అథిధి గా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకే సంఘంగా మారవలసిన సమయం ఆసన్నమైందిని అన్నారు. ఆదిపత్యాలకోసం సంఘాలను విభజించడానికి […]

Continue Reading

నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్ లు 

        హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ప్రకృతి వనరులు మానవాళికి జీవనాధారాలు కానీ అభివృద్ధి పేరిట గత దశాబ్దంన్నర కిందట వెలసిన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యూనిట్ గ్రామంపై పగబట్టినట్లుగా మారింది.లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ పనులు పత్తిపాక ఉనికిని,అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే […]

Continue Reading

వరంగల్లో కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య.. వేధింపులే కారణం?*

*వరంగల్లో కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య.. వేధింపులే కారణం?*  వరంగల్ మట్టెవాడలో కానిస్టేబుల్ సంగీత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. BHPLలో CM సభ బందోబస్తుకు వెళ్లి మంగళవారం ఇంటికి వచ్చిన సంగీత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాగా, ఓ సహచర కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే ఉరేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది. గణపురం ములుగు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ వేధింపులు ఎదుర్కొందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Continue Reading

జంగాలపల్లి బాలికల మినీ గురుకులం ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం…

  నాడు నేడు /వాజేడు /ఏప్రిల్ 19: ములుగు జిల్లా, వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకుల బాలికల పాఠశాలలో 2026- 27 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ములుగు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ నాయక్, మినీ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ జే, సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు సంవత్సరాల బాలికలకు అవకాశం కలదు. ఖాళీల వివరాలు 1వ తరగతిలో 30 సీట్లు, బ్యాక్లాగ్ సీట్లు రెండవ తరగతిలో 9 సీట్లు, మూడవ […]

Continue Reading

మండల సమైక్య మీటింగ్ లో దళిత మహిళలకు అవమానం 

   అవమానం వెనకాల అకౌంటెంట్ హస్తం వివో ఏ లకు వత్తాసు పలుకుతున్న ఏపిఎం   నాడు నేడు/ వాజేడు: ఒకవైపు ప్రజా ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలని ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా పనిచేస్తున్న తరుణంలో దానికి భిన్నంగా ములుగు జిల్లా వాజేడు మండలంలో మండల సమైక్య మీటింగ్ లో దళిత మహిళలను అవమానం చేయడం గమనర్హం ఈ అవమానం వెనకాల ఓ బీసీ మహిళ అయినటువంటి అకౌంటెంట్ హస్తం ఉందనే వాదనలు […]

Continue Reading

2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?       కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ […]

Continue Reading