అయ్యా
> దాతృత్వ హృదయంతో దయసేసి ఒక్కనిమిషం చదవండి నాడు నేడు/ వెంకటాపురం:మా నాన్న పాయం లాలయ్య బర్లగూడెం, గ్రామం వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, మా నాన్న చెట్టు పై నుండి క్రిందపడి సైడు ఎముక విరిగి లివరుకు కుచ్చుకుందనీ.లివర్ నుండి ద్రవం కారుతుందనీ డాక్టర్లు చెప్పారు.మరియు మానవ శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం “వెన్నుముక” విరిగి పోవడంతో శాశ్వతముగా బెడ్ కే పరిమితం అయ్యారు. వరంగల్ MGM హాస్పిటల్ డాక్టర్స్ మూడు ఆపరేషన్స్ […]
Continue Reading
