ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్సె
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది తొలి ఏసీబీ కేసు నమోదైంది. కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పేకాట కేసులో నిందితుడి నుంచి రూ. 15 వేల నగదును పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న టిఫిన్ షాపులో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.గతంలో పేరూరు ఎస్సైగా పనిచేసిన ఎస్సై పోగుల శ్రీకాంత్,ఈ సంవత్సరం తొలి ఏసీబీ కేసు ఎస్సైతో ప్రారంభమైంది.
Continue Reading
