పేరుకే ప్రజాదర్బారు,సమస్యలు గాలికె..!!

  ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బారులొ ఏమి పరిస్కారం? అధికారుల నిర్లక్షంపై ప్రజలు ప్రజాసంఘాలు ద్వజం ప్రజల అర్జిలు పైకిపోతెకథా కలెక్టర్,మంత్రి పరిస్కరించేది గ్రామంలొ ఎక్కడిచెత్త అక్కడె,వడబెబ్బపై ప్రజలకు అవగాహన ఏది ఉపాదికూలీల ఆరోగ్యం,తాగెనీరు, ఒ ఆర్ ఎస్ పంపిణి ఏది ములుగు జిల్లా క్రైం,నాడు నేడు, జూన్ 04- ప్రజలకోసమె ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్న అధికారులు సమస్యల పరిస్కరం ఏది,,? అనిప్రశ్నిస్తున్నారు.ఇప్పటికి మూడుదపాలు అయిపోయి 4దఫాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభల జరుగ నున్నది […]

Continue Reading

ఆదిలాబాద్ జిల్లాలో బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ ఆర్టీసీ బస్సు…

నాడు నేడు డెస్క్ది/ ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో […]

Continue Reading

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

అధికార కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలకు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల వేడి బాగా పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదబారాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తే.. లాగులో తొండలు వదులుతాం అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి […]

Continue Reading

పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన గొల్ల రవి(25) ఆటో డ్రైవర్‌. లక్ష్మీనరసింహ నగర్‌లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. డిసెంబరులో అయ్యప్ప దీక్ష తీసుకొని శబరియాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. దీక్షలో ఉన్నప్పుడు పక్క గల్లీలో ఒక గదిని కిరాయికి తీసుకొని ఒక్కడే […]

Continue Reading

సంక్రాంతికి ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి

హైదరాబాద్: సంక్రాతికి(Sankranti) ఊరు వెళ్లే వారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సీఐ సుధీర్‌కృష్ణ సూచించారు. ఊరు వెళ్లడానికి ముందే ఇంటి మొయిన్‌ డోర్‌కు సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ను, సెక్యూరిటీ అలారం, సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెండి, బంగారం ఆభరణాలు, డబ్బులను ఇంట్లో ఉంచుకుండా బ్యాంక్‌ లాకర్‌లో భద్రపర్చుకోవాలని అన్నారు. ఇంట్లోని ఒక లైట్‌ను ఆన్‌చేసి వెళ్లాలన్నారు. కార్లు, టూ వీలర్లకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చుకోవాలని, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకొని, ఎప్పటికప్పుడు […]

Continue Reading

Nizamabad Jail: నిజామాబాద్‌ జైలర్‌ సస్పెన్షన్‌

నిజామాబాద్‌ జిల్లా సెంట్రల్‌ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్‌ చేశారు. మరో జైలర్‌పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్‌ను నెల రోజులు సెలవు పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 1న ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో గంజాయి గుప్పు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై […]

Continue Reading

Hyderabad: గ్రేటర్‌లో… మరిన్ని ఈవీ డిపోలు..

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ ఆర్టీసీని ఈవీ జోన్‌గా మార్చే దిశగా ఆ శాఖ చర్యలు చేపడుతోంది. ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు పెంచుకోవడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కంటోన్మెంట్‌, మియాపూర్‌, రాణిగంజ్‌, హయత్‌నగర్‌, హెచ్‌సీయూ(Cantonment, Miyapur, Raniganj, Hayathnagar, HCU) డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి రాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి దశలవారీగా మరో 20 బస్‌ డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

Continue Reading

China manja: చైనా మాంజా.. యమ డేంజర్..

హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) వచ్చిదంటే చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహాంగా పతంగులను ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేస్తున్న వారు కొందరు చైనా మాంజా వినియోగిస్తున్నారు. చైనా మాంజా(China manja) వల్ల మనుషులకే కాకుండా జంతువులు, పక్షులకు ముప్పు ఏర్పడుతుండడంతో నిషేధించారు. అయినా అల్వాల్‌, లోతుకుంట, ఓల్డ్‌ అల్వాల్‌, టెంపుల్‌ అల్వాల్‌, మచ్చబొల్లారం, భూదేవినగర్‌ తదితర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  

Continue Reading