మేడారం రోడ్లపనుల్లో ఎంత అవినీతియె,,!!
రోడ్లపనులను పట్టించుకుని నాథుడె కరువయ్యరు,,, నాణ్యతలేని పనులు కళ్లెదుట కనుపిస్తుంటె పట్టింపేది?,, జాతరపనులంటె ఇలాగెఉంట యనె విధంగా ఉండె,,, లక్షలాది నిధులు దుర్విని యోగమేనా?, ఈరోడ్లపై నడవాలంటె భక్తులు భయపడు తుండె,,, ఆధికారులు చెప్పినా కాంట్రక్ట ర్లు పట్టించుకోదనె,,, ములుగు జిల్లా క్రైం జనవరి 08 భక్తులకోసం నుర్మించె రోడ్లు నాణ్యతలేకుండా కాంట్రాక్టర్లు వనకుండా నిర్మిస్తున్నారు రెడ్డుగుడెంరోడ్డు, గద్దెలముందు, కొత్తూరునుంచి నిర్మిస్తున్న ఈ సి సి రోడ్లు […]
Continue Reading
