మేడారం రోడ్లపనుల్లో ఎంత అవినీతియె,,!! 

తెలంగాణ
Spread the love

రోడ్లపనులను పట్టించుకుని నాథుడె కరువయ్యరు,,,

 

నాణ్యతలేని పనులు కళ్లెదుట కనుపిస్తుంటె పట్టింపేది?,,

 

జాతరపనులంటె ఇలాగెఉంట యనె విధంగా ఉండె,,,

 

లక్షలాది నిధులు దుర్విని యోగమేనా?,

 

ఈరోడ్లపై నడవాలంటె భక్తులు భయపడు తుండె,,,

 

ఆధికారులు చెప్పినా కాంట్రక్ట ర్లు పట్టించుకోదనె,,,

 

ములుగు జిల్లా క్రైం

జనవరి 08

 

  1. భక్తులకోసం నుర్మించె రోడ్లు నాణ్యతలేకుండా కాంట్రాక్టర్లు వనకుండా నిర్మిస్తున్నారు రెడ్డుగుడెంరోడ్డు, గద్దెలముందు, కొత్తూరునుంచి నిర్మిస్తున్న ఈ సి సి రోడ్లు నాణ్యతలేకుండా ఉన్నాయి, భక్తులు భాగారద్దీగా ఉన్న ప్రదానరడ్లను అద్వాన్నంగా చేస్తున్నారు, సంబందిత శాఖ అధుకారులు రోడ్డుపనులలో రాజి పడకుండా కాంట్రాక్టర్లకు చెప్పారు,,ఆయినప్పటుకి కాంట్రాక్టర్లు వినుపించుకోకుండా పనులుచేస్తున్నారు లక్షలాది రూపాయలను వెచ్చారు, కాంట్రాక్టర్లు నుర్లక్షం మూలంగా నాసిరకంగా చేయడం చూసెవాల్లు కూడ ఆరోపిస్తున్నారు కలెక్టర్ దృష్టిపెట్టి నాణ్యతలేనీ పనులను పరశీలించి కాంట్రాక్టర్లపై చర్యలుతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు,, ఎంతగోరంగా ఉన్నాయె తెలుస్తుంది, ఈనాలుగు ఏరియాలలో చేసిన బీటీ,రోడ్లు ఏ ఓక్కటి కూడా నాణ్యతగా చేయకపోవడం రోడ్లనుచూస్తె తెలుస్తుంది,,మహజాతర ఇంకా 20 రోజులె ఉంది భక్తులు లక్షలాదిగా వస్తున్నారు ఈరోడ్లపై నడుస్తు భక్తులు అవస్తలు పడుతున్నారు,, నిత్యం పనులపై శ్రద్దపెడుతు ఎప్పుడు పూర్తవుతాయని అధికారులను,,కాంట్రాక్టరులను ప్రశ్నిస్తున్నారు అయినప్పటికి చీమకుట్టినట్లు కూడా కాంట్రాక్టర్లు గాలుకివదిలేస్తున్నారు, మంత్రుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *