తెలంగాణ
Spread the love

నేడు మేడారంలొ గుడి మెలిగె పండుగ,,,!!

 

మేడారం,,కన్నెపెల్లి గుడులు శుద్ది ప్రత్యేక పూజలు,,

 

ఈ పండుగతొ జాతర మొదటి ఘట్టం ప్రారంభం,,,

 

పూజారులంతాపవిత్రస్నాచేసి కొత్తవస్త్రాలు ధరించె,,,

 

ఈపండుగతొ ముహుర్తం ఫిక్స్

 

ములుగు జిల్లా క్రైం నేడు/ నాడు జనవరి 13 మోహ జాతర రానేవచ్చింది పూజారులు ప్రత్యేకపూజలకు రంగం సిద్దంచేశారు, బుధవారం గుడులు (శుద్ది) మొలిగె పండుగను చేస్తారు, మేడారంలోని సమ్మక్క గుడిని ప్రదానపూజారి ఆద్వర్యంలొ మంచినీటితొ శుద్ది చేస్తారు, దేవతా పూజాసామాగ్రిని శుద్దిచేస్తారు,,అటుకును కూడ శుభ్రంచేసి సిద్దంగా ఉంచుతారు,

 

కన్నెపెల్లిలొ సారలమ్మగుడి,,!

గుడిపండుగలొ బాగంగా సారలమ్మ కొలువుదీరున కన్నెపెల్లిలొ సారలమ్మ గుడిని మంచినీటుతొ శుద్దిచేస్తారు ప్రధానపూజారి కాకసారయ్య ఆద్వర్యంలొ గుడిశుద్ది కార్యక్రమాన్ని మిగతా పూజకరులు కాకిరణ్ మహిళలు ఈపనులు చేస్తారు దీంతొ కన్నెపెల్లి గ్రామంలోని ఇండ్లన్ని శుద్దిచేసుకుని పండుగకు సిద్దంచేస్తారు

 

దొడ్లలొ గోవిందరాజు ఆలయం!!

ఏటూరునాగారం మండలం దొడ్లలొ గోవిందరాజు గుడినిశుద్దిచేస్తారు ప్రధానపూజారి కాకవెంకటేశ్వర్లు ఆద్వర్యంలో మిగతాపుజారులు గుడిని పండుగకూ సిద్దంచేస్తారు దొడ్లలొ పండుగ వాతావరణం నెలకుంటుంది, మహిళలు గ్రామస్తులు,,గ్రామపెద్దలు కొత్తబట్టలు దరించిపూజలు చేస్తారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *