ఆదివాసీ సంస్క్రుతి,,సంప్రదా యం ఉట్టిపడేల ఉంది.

ప్రపంచదేశాలు అభినందించిన సమ్మక్క సారలమ్మ జాతర,,
భక్తులకానులకలు సంచల నమె ,,
జాతర ముగిసినా,,ఇప్పటికి ఇసుక వేస్తెరాలని లక్షలాది,,,
ఆదివారం అంతుభట్టని భక్తులు ప్రవాహం,,,
ములుగు జిల్లా క్రైం నేడు/నాడు ఫిబ్రవరి 08
మహజాతర ప్రపంచంలోనే ఘనకీర్తీచాటింది,,ఇప్పటికి ఇసుకవేస్తె రాలనివిధంగా భక్తులు వస్తున్నారు,,మహజాతర నాలుగురోజులు అంగరంగ వైభవంగా జరిగింది తెలంగాణా ప్రాంతం నుండి పొరుగూరాష్టాల నుంచి ,,దేశవిదేశాల నుంచి ప్రముఖులు,,ప్రపోసర్లు ,,ఆర్టీసి బసులలో లక్షల్లొ వచ్చారు ఈనాలుగు రోజులపాటు జరిగిన మహజాతరకు పట్టుజాలని జనం వచ్చారు,,ఇప్పటికి జాతర ముగిసినప్పటికి భక్తులు మాత్రం తరగకుండా వస్తున్నారు మహజాతరకు లక్షల్లొ వచ్చేది జాతరముగిసాక మేడారంలొ అంతా జనసంచారం లేకుండా ఉండేది అలాంటిది ఇప్పడుమాత్రం జాతరముగిసినా ఇసుకవేస్తె రాలనివిధంగా ఉన్నారు ఈ ఆదివారం అయితె లక్షలాదిమంది ఇసుకవేస్తె రాలనివిధంగా వచ్చారు గద్దెలనిండా పోటెత్తిపోయరు,,జంపన్నవాగులొ నల్లాలకింద పుణ్యస్నానాలు చేశారు,,జంపన్నవాగంతా భక్తులతొ నిండిపోయింది,,,జాతర రోడ్లన్నీ భక్తులె కనిపిస్తున్నారు, జాతర ఏరుయా ,చుట్టుపక్కల చెట్లకింద, భక్తులు విడిదిచేశారు,,ఇప్పటికి పోలీసులు పటిష్టభద్రత చర్యలుచేపట్టారు,,జిల్లా ఎస్పి కేకన్ ,,డి ఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏ ఎస్పి ,పస్రా సి ఐ దయకర్, నార్లాపురం ,ఎస్సై, పస్రా ఎస్సై,,తాడ్వాయి ఎస్సై జగదీష్ లు పోలీసు బలగాలను మొహరించారు,,
కోట్లాదిమంది భక్తులు హుండిలలొ వేసిన కానుకలు కోట్లలొ రావడం రాష్టంలొ కాకుండా ప్రపంచంలోనె రికార్డుసృస్టించె విధంగా సంచలనం కలిగీస్తుంది ఇంతపెద్దమొత్తంలొ కానుకలు, బంగారం,,వెండి నాణేలు,,దేశ,విదేశాల కరెన్సీ నోట్టకట్టలు హుండీలలో పడ్డాయి,,రహదారులను దిగ్బందం అయినట్లుగా భక్తులతొ నిండిపోయింది,,పస్రానుంచి నార్లాపురం మీదిగా ప్రవేటువాహనాలు, రద్దీపెరిగింది,,తాడ్వాయిమీదుగా ఆర్టీసిబసులలో వెల్లారు,,
*సీతక్కను ప్రశంసించిన సి,ఎం స్పీకర్,,,ఆర్థికమంత్రి,,,!!
_________________________
మహజాతర విజయవంతం అయినందుకు సీతక్కను సి ఎం రేవంత్ రెడ్డి ,,అసెంబ్లీస్పీకర్,,,ఆర్థికమంత్రి,,పొంగులేటి,,ఆర్థికమంత్రి శాలువతొ సన్మానించారు, మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల పండుగ ప్రసాదం అందరికి పంపిణిచేశారు,,సి ఎం కార్యాలయం అంతా మేడారం జాతరవిశేషాలతొ నిండిపోయింది,,సీతక్కను ప్రశంసలవర్షం కురిపించారు,,మేడారం మహజాతర కీర్తి,,ప్రతిష్టలు ప్రపంచస్తాయికి చేరుకోవడం ఆశామాషి కాదని మంత్రివర్గభేటి అభినందించారు గద్దెల అభివృద్దిపనులు మాత్రం ప్రపంచస్తాయిలొ పంచలనం అయిందన్నారు సీతక్క పట్టుదల కృషి ఎనలేనిదని అభినందించారు,,



