అటవీశాఖలొ తునికాకుబోనస్ పై కొరడా..?!!

  తునికాకు బోనస్ నిధుల దుర్వినియెగం పై సీరియస్    > విచారణలొ తేలితె కఠినచర్యలు తప్పవని హెచ్చరిక   ములుగు జిల్లాలోనె ఒ జిల్లా ఉన్నాధికారి,5 గురు రేంజర్లు    ప్రజల ఫిర్యాదుపై స్పందించిన సమాచార కమీషనర్   బోనస్ డబ్బులు రు90 లక్షలు వాడకంపై విచారణ   3రోజుల్లొ వివరణ ఇవ్వాలని ఆదేశం   అక్రమాలు తేలితె బాద్యుల నుంచి సొమ్ము రికవరీ   ములుగు జిల్లా క్రైం,నేడు నాడు,జూన్ 04 కష్టంచేసి పొట్టకూటి […]

Continue Reading

కేజీబీవీ కన్నాయిగూడెంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీ కన్నాయిగూడెంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వాన..

Continue Reading

జంగాలపల్లి బాలికల మినీ గురుకులం ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం…

  నాడు నేడు /వాజేడు /ఏప్రిల్ 19: ములుగు జిల్లా, వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకుల బాలికల పాఠశాలలో 2026- 27 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ములుగు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ నాయక్, మినీ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ జే, సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు సంవత్సరాల బాలికలకు అవకాశం కలదు. ఖాళీల వివరాలు 1వ తరగతిలో 30 సీట్లు, బ్యాక్లాగ్ సీట్లు రెండవ తరగతిలో 9 సీట్లు, మూడవ […]

Continue Reading

మండల సమైక్య మీటింగ్ లో దళిత మహిళలకు అవమానం 

   అవమానం వెనకాల అకౌంటెంట్ హస్తం వివో ఏ లకు వత్తాసు పలుకుతున్న ఏపిఎం   నాడు నేడు/ వాజేడు: ఒకవైపు ప్రజా ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలని ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా పనిచేస్తున్న తరుణంలో దానికి భిన్నంగా ములుగు జిల్లా వాజేడు మండలంలో మండల సమైక్య మీటింగ్ లో దళిత మహిళలను అవమానం చేయడం గమనర్హం ఈ అవమానం వెనకాల ఓ బీసీ మహిళ అయినటువంటి అకౌంటెంట్ హస్తం ఉందనే వాదనలు […]

Continue Reading

2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?       కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ […]

Continue Reading

నాడు నేడు/ దినపత్రిక లో ఈ క్రింది మండలాల వారీగా విలేకరులు కావలెను

1, పెద్ద వంగర,   2, తొర్రూరు   3, దంతాలపల్లి   4, నర్సింహులపేట   5, నెల్లికుదురు   6, ఇనుగుర్తి   7, కేసముద్రం   8, చిన్న గూడూరు   9, కురవి   10, సిరోలు   11, డోర్నకల్ ARS   12, గార్ల   13, బయ్యారం   14,   15, కొత్తగూడ   16, పెద్ద గూడూరు   17, మహబూబాబాద్ టౌన్ మండలాలకు […]

Continue Reading

అర్హులైన జర్నలిస్టులందరికీ జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ

   నాడు నేడు /హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ర్టానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్ మరియు వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామన్నారు. ipr.telangana.gov.in వెబ్ […]

Continue Reading

చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు..

http://చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు..   ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి   -టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ -17న”ఛలో సమాచార భవన్”కు పిలుపు   నాడు నేడు/హైదరాబాద్, ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని పత్రికలకు ఎంప్యానల్‌మెంట్ తో సంబంధం లేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన “ఛలో సమాచార భవన్” […]

Continue Reading

ప్రపంచంలోనె,,,,ఘనకీర్తిమేడారం,,,!!

    ఆదివాసీ సంస్క్రుతి,,సంప్రదా యం ఉట్టిపడేల ఉంది. ప్రపంచదేశాలు అభినందించిన సమ్మక్క సారలమ్మ జాతర,, భక్తులకానులకలు సంచల నమె ,, జాతర ముగిసినా,,ఇప్పటికి ఇసుక వేస్తెరాలని లక్షలాది,,, ఆదివారం అంతుభట్టని భక్తులు ప్రవాహం,,, ములుగు జిల్లా క్రైం నేడు/నాడు ఫిబ్రవరి 08   మహజాతర ప్రపంచంలోనే ఘనకీర్తీచాటింది,,ఇప్పటికి ఇసుకవేస్తె రాలనివిధంగా భక్తులు వస్తున్నారు,,మహజాతర నాలుగురోజులు అంగరంగ వైభవంగా జరిగింది తెలంగాణా ప్రాంతం నుండి పొరుగూరాష్టాల నుంచి ,,దేశవిదేశాల నుంచి ప్రముఖులు,,ప్రపోసర్లు ,,ఆర్టీసి బసులలో లక్షల్లొ వచ్చారు […]

Continue Reading

అయ్యవారిపేటలో ఘనంగా బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

అయ్యవారిపేటలో ఘనంగా బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవ వేడుకలు..     వాజేడు, ఫిబ్రవరి7 :మండల పరిధిలోని అయ్యవారిపేట గ్రామంలో మాఘ బహుళ షష్టి శనివారం శ్రీ విశ్వావస గ్రామ దేవత (బొడ్రాయి) ప్రధమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం బొడ్రాయి వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు గ్రామ పురోహితులు రంగు రవీంద్ర చార్యుల ఆధ్వర్యంలో గ్రామదేవత (బొడ్రాయి) కార్యనిర్వహకులు గ్రామ పెద్దలు పలిశెట్టి శ్రీనివాస్, సర్పంచ్ మడకం […]

Continue Reading