Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వెంటనే సోయా కొనుగోళ్లను (Soybean Purchase Protest) చేపట్టాలని ఈ రోజు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో(Jogu Ramanna) పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. సోయా కొనుగోలులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సరైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి […]

Continue Reading

Insurance Cheque: హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత

రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల ప్రమాద బీమా చెక్కును హోంగార్డుల విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా మంగళవారం అందజేశారు. భువనగిరి జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న ఉపేందరా చారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజ్‌ ఉండేలా గతంలో చర్యలు తీసుకున్నారు. దీంతో హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల బీమా చెక్కు అందినట్టు స్వాతిలక్రా తెలిపారు

Continue Reading

ఐబొమ్మ రవికి షాక్.. ఆ ఐదు కేసుల్లోనూ

సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, ఈ బెయిల్ పిటిషన్‌లపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు దశలో ఉందని, అతను విదేశాల్లో పౌరసత్వం కలిగి […]

Continue Reading