Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వెంటనే సోయా కొనుగోళ్లను (Soybean Purchase Protest) చేపట్టాలని ఈ రోజు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో(Jogu Ramanna) పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. సోయా కొనుగోలులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సరైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి […]
Continue Reading
