Hyderabad: గ్రేటర్‌లో… మరిన్ని ఈవీ డిపోలు..

హైదరాబాద్
Spread the love

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ ఆర్టీసీని ఈవీ జోన్‌గా మార్చే దిశగా ఆ శాఖ చర్యలు చేపడుతోంది. ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు పెంచుకోవడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కంటోన్మెంట్‌, మియాపూర్‌, రాణిగంజ్‌, హయత్‌నగర్‌, హెచ్‌సీయూ(Cantonment, Miyapur, Raniganj, Hayathnagar, HCU) డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి రాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి దశలవారీగా మరో 20 బస్‌ డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *