అయ్యా

క్రైమ్
Spread the love

> దాతృత్వ హృదయంతో దయసేసి ఒక్కనిమిషం చదవండి

 

నాడు నేడు/ వెంకటాపురం:మా నాన్న పాయం లాలయ్య బర్లగూడెం, గ్రామం వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, మా నాన్న చెట్టు పై నుండి క్రిందపడి సైడు ఎముక విరిగి లివరుకు కుచ్చుకుందనీ.లివర్ నుండి ద్రవం కారుతుందనీ డాక్టర్లు చెప్పారు.మరియు మానవ శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం “వెన్నుముక” విరిగి పోవడంతో శాశ్వతముగా బెడ్ కే పరిమితం అయ్యారు. వరంగల్ MGM హాస్పిటల్ డాక్టర్స్ మూడు ఆపరేషన్స్ చెయ్యాలి, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పేరు.మేము అత్యంత పేదరికంలో ఉన్నాము దయచేసి స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు దాతలు, దాతృత్వ హృదయంతో మానవత్వం చాటి ఆర్థిక సహకారం అందించి మా నాన్నకు పునర్జన్మ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *