మేడారంలొ గద్దెలపై,,,,భక్తుడు అస్వస్థత,,,!!
పరమార్సించి తాగునీటిని ఇచ్చినకాపాడిన సీతక్క,,,
గద్దెలవద్ద తాగునీరు లేక భక్తులు అవస్థలు,,,
అందుబాటులొ అక్కలేకపోతె పరిస్థితి ఏమిటి?
ఆర్ డబ్యూ ఎస్ ,,ఎందొమెంట్ అధికారుల నిర్లక్షం,,
ములుగు జిల్లా క్రైం
నాడు/నేడు జనవరి 16
సమ్మక్క సారలమ్మ గద్దెలపై ఒ భక్తుడు దాహంతొ సొమ్మసిల్లిపొయిన ఘటన కలకలం రేపింది సీతక్క గద్దెల వద్ద ఉండటంతొ భక్తుని వద్దకు చేరుకుని మంచినీళ్ళ బాటిల్ చేతికిచ్చారు, దాహంవేసి నీళ్లులేక గొంతారిపోయింది సొమ్మసిల్లి పడిపొయిన భక్తుడిని భక్తులు లేపారు సీతక్క ఇచ్చినబాటిల్ నీళ్లుతాగించగా 10 నిమిషాల తర్వాత భక్తుడు స్ప్రుహలోకి వచ్చాడు తనది మంచిర్యాల జిల్లాను మొక్కులు ఉంటె కుటుంబంతొ వచ్చామని తెలుపాడు,,గద్దెలపై ఉన్నభక్టులు మంత్రిసీతక్క సాయంకు కృతజ్ఞతలు తొలుపారు సమయానుకి సీతక్క నీళ్లు అందించి కాపాడారని హర్షంవ్యక్తం చేశారు
*ఆర్ డబ్యూ ఎస్ ,,ఎండమెం ట్ అధికారుల నిర్లక్షం,,!!
_________________________
గద్దెలచుట్టు తాగునీటిని ఏర్పాటుచేయడంలొ అధికారులు నిర్లక్షం చేస్తున్నారనె ఆరోపనలు వెలువెత్తుతున్నాయి ముక్యంగా ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు గాని ఎండొమెంట్ అధుకారులు గాని గద్దెలచుట్టు తాగునీటిని ఏర్పాటు చేయకపోవడం కారణమన్నారు ఎండతీవ్రత పెరిగినందున మొక్కులసమయంలొ ఉపవాసం ఉంటారు ఈక్రమంలొ దాహంవేసి సొమ్మసిల్లిపోతారు,, భక్తులకు తాగునీరు లేకదాహంతొ అలమటిస్తున్నారు,మహజాతర సమీపించింది పూజారుల పూజల మొదటి ఘట్టం పూర్తయింది, రెండొఘట్టం సమయం ఆసన్నమవుతుంది భక్తులు లక్షల్లొ వస్తున్నారు తాగునీటిని గద్దెలచుట్టు తాగునీకుళాయిలు ఏర్పాటుచేసి వాలెంటర్లను ఏర్పాటుచేయలంటున్నారు
*గద్దెలపై బెల్లంవిసిరడంతొ భక్తులకు గాయాలు,,!!
_______________________
గద్దెలపై బెల్లంవిసరడంతొ భక్తులకు తగిలి గాయపడుతున్నారు, కాటాపురం ఏరియ నుంచి వేలాదిగా తరలివచ్చారు గద్దొపై మొక్కులిస్తుండగా భయట నుంని బెల్లం విసరడంతొ కాటాపురంకు చెందిన ఓ భక్తురాలు తలకు బెల్లం ముద్ద తగిలిగాయమైంది తలకు నుదుటిపై బొగ్గవచ్చింది ఎండొమెంట్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనె ఆరోపనలు వస్తున్నాయి గద్లెెపై బెల్లం విసరడంను నియంత్రించాలని కోరుతున్నారు,

