FLASH.. వాజేడులో గన్ మిస్ ఫైర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు!

క్రైమ్
Spread the love

ములుగు జిల్లాలో పోలీసుల గన్ మిస్ఫైర్ కావడంతో ఇద్దరు CRPF జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

 

వాజేడు పోలీస్ స్టేషన్లోని CRPF క్యాంపులో UGBL అనే కొత్త రకం గన్ క్లీన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిస్ ఫైర్ ఐనట్లు సమాచారం. దీంతో ఇద్దరు జవాన్లకు వీపు, భుజం, నడుము భాగాల్లో గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ములుగు వైద్యశాలకు డాక్టర్లు రెఫర్ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *