మేడారానికి ప్రత్యేక బస్సులు!

తెలంగాణ
Spread the love

మేడారానికి ప్రత్యేక బస్సులు!

 

 

ఏర్పాట్లలొ నిమగ్నమైన రాష్ట ఆర్టీసి ఉన్నతాదికారులు,,

 

నేడుఆర్టిసిబస్టాంండునుప్రారం భించనున్నడి సి ఎం భట్టి,,పొ న్నం,,, ,

 

మేడారం వైజంక్షన్ లొ ఆర్టిసి ఎం , డి ఉన్నతాదికారులు ,,,

 

ఏర్పాట్లలొ హడా ఉడిగామకం వేసెను,,

 

ములుగు జిల్లాక్రైం

నాడు/ నేడు జనవరి 11

 

మహజాతర సమీపిస్తుండటంతొ ఆర్టిసి అధికారుల్లొ ఆదలిక మొదలైంది హడా ఉడిగా పనుల్లొ వేగంపెంచారు,మేడారానికి ఆర్టీసి బస్సుసర్వీసులను నడపడంలొ ఈసారీ ప్రత్యేకంగా ఏర్పాట్లను చేస్తున్నారు ఆర్టీసి మంత్రి పొన్నంప్రభాకర్ ఆదేశాల మేరకు ఈఏర్పాట్లను చేస్తున్నారు ప్రభుత్వపనుల్లొ చురుకుదనం పెరిగింది ఇందులొ బాగంగానె ఆర్టీసి ఎం డి కదిలి ఏర్పాట్లను పెంచుతు ఆదేశాలను జారీచేసినట్లు తెల్సింది ఆర్టీసి చేపట్టిన పనులు దాదాపుగా పేర్తయినట్లుంది ప్రత్యేకబస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆదివారం నుంచెప్రారంభం చేయనున్నట్లు అధుకారులు తెలిపారు, మేడారంలొ ఆర్టిసి వైజంక్షన్ లొ అధుకారుల అలజడి మొదలైంది,,

 

నేడె బస్టాండును డి సి ఎం భట్టి,,పొన్నం ప్రారంభం,,,!!

_________________________

 

నేడె మేడారంలొ తాత్కాలిక బస్టాండును ప్రారంబించనున్నారు ఇందుకు గాను డిప్యూటి సీ ఎం భట్టి,,ఆర్టీసి మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తున్నారు తాత్కాలికంగా ఏర్పాటు ఆర్టిసి బస్టాండును ప్రారంభిస్తారు,,ఆర్టీసి ఉన్నతాధికారులు, వరంగల్ హన్మకొండ, ఆర్ ఎం లు ,డి ఎం లు కంట్రోలర్లు ఉమ్మడివరంగల్ జిల్లాల అధుకారులు మేడారం చేరుకున్నారు భారీగా ఏర్పాట్లును చేస్తున్నారు, ఈక్రమంలొ మేడారంలొ హడా ఉడి మొదలైంది ఇప్పటికె ప్రత్యేక బస్సులు మేడారం చేరుకున్నాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *