ఇసుకలారీలు నిలుపుదల,,!!

తెలంగాణ
Spread the love

 

భక్తులకు ఆటంకం కలుగుతుం దని ఆరోపనలు,,,

 

జిల్లాప్రజల నుంచి మంత్రిపై పొరిగిన ఓత్తిడి,,,

 

మేడారం జాతరకు పెరిగిన భక్తులు రద్దీ,,,

 

జనవరి 13 నుంచి31 దాక లారీలు ఆపాలని సీతక్క ఆదేశం,,,

 

ములుగు జిల్లా క్రైం

నాడు/ నేడు జనవరి 09

 

మేడారం మహ జాతర సమీపిస్తుంది ఈక్రమంలొ భక్తుల రాకతో ఇసుకలారీలు ఆటంకం కలుగకుండా నిలిపివేయలని ఆదేశాలు జారీచేశారు, మేడారంలొ ఈసందర్బంగా సీతక్కమాట్లాడుతు భక్తుల రద్దీ పెరుగు తున్నందున ఇసుకలారీలు జనవరి 13 నుంచి 31 దాక లారీలు నిలిపివేయాలని ఆదేశించారు, జిల్లాకలెక్టర్ దివాకర్ టి ఎస్ ,ఎస్పి కేకన్ ప్రత్యేకచొరవ తీసుకుంటారు తాడ్వాయి ,,పస్రా,,నార్లాపురం, ఏటూరునాగారం, మంగపేట ,వాజేడు,వెంకటాపురం మండలాల నుంచి భక్తులు అధికంగా వస్తున్నారు కాబట్టి మొత్తం ఇసుకలారీల రవాణాను బందుచేయలని ఆదేశించినట్లు సీతక్క ఆదేశించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *