బుధవారం గుడినిఅలంకరించి శుద్దికి సిద్దం చేసె,,
ప్రధానపూజారి కాకసారయ్య అద్వర్యంలొ నిర్వహన
బుధవారం రోజున కన్నెపెల్లి నుంచి సారలమ్మ
పూనుగొండ్లనుంచి సమ్మక్భభర్త
పగిడిద్దరాజు
కన్నెపెల్లి నుంచి జంపన్నను వాగు ఓడ్డున గద్దెకు
ఓకె రోజున భిడ్డ సారలమ్మ కొడుకు జంపన్న,,అల్లుడు గోవిందరాజు,,భర్తపగిడిద్దరాజు చేరును
మహజాతరకురమ్మనిసమ్మక్క పూజారులు ఆహ్వానించెను,,
ములుగు జిల్లాక్రైం,నాడు నేడు -జనవరి 27 – మహజాతర ప్రదానఘట్టం నాటినుంచి ప్రారంభంకానుంది బుధవారం సారలమ్మ రానుంది ,,పగిద్దరాజు గోవిందరాజు ,,జంపన్న గద్దెలకు చేరనున్నారు, బుధవారం సాయంత్రం రానున్న క్రమంలొ సమ్మక్కపూజారులు సంఘం అద్యక్షుడు జెగ్గారావు ఆద్వర్యంలొ ముగ్గురుపూజారులు ఆహ్వాన పత్రికలు బట్టలుతీసుకుని మంగళవారం వెల్లారు పూనుగొండ్లలొ పెనకవంశస్తులు,,కొండాయిలొ కాకవంశస్తులు,,కన్నెపెల్లిలొ కాకవంశస్తులుకన్నెపెల్లిలొ పోలయ్యాయి జంపన్నపూజారులు,దేవతలను తీసుకుని సమ్మక్క చెంతకు రావాలని కోరెను
పూనుగొండ్లనుంచి పగిడిద్ద రాజు పయనం…!!
పగిడిద్దరాజు కు పెనకవంశస్తులు గుడివద్దప్రత్యేక పూజలు చేశారు అక్కడినుంచి లింగాల మీదుగా కొడిశలకు వచ్చి రాత్రి అక్కడి మొక్కులు సమర్పించెదరు,,ఇలవెల్పైన పూట్ ఫారమ్ లొబసచేసి మరుసటిరోజైన నేడు బుధవారం ఉదయం పయనమై మేడారానికి బయలుదేరారు రాత్రి7,30 కు గద్దెలకు చేరుకుంటారు, మేడారంలోని గుడివద్ద సమ్మక్క పూజారులు ఎదుర్కొని సమ్మక్కపూజారులు,,పగిడిద్దరాజు పూజారులకు బట్టలు పెట్టడం ,స్వీట్లుపెట్టుకుని గంటతర్వాత 8,30 కు గద్దెపై ప్రతిష్టచేస్తారు, గుడివద్ద పగిడిద్దరాజు పూజారులు,,మహిళలు,గ్రామపెద్దలు విశ్రాంతితీసుకుంటారు,
గోవిందరాజు కొండాయినుంచి పయనమై ఊరట్టం మీదుగా!
గోవిందరాజు కొండాయినుంచి పయనమై ఊరట్టం చేరుకుని కాజువే నుంచి రాత్రి 6,30 కు చేరుకుంటారు ప్రదానపూజారి కాకవెంకటేశ్వర్లు ఆద్వర్యంలొ పూజారులు, పెద్దలు, గుడిలొ సేదతీర్చుకుంటారు, పగిడిద్దరాజు వలెనె గోవిందరాజు( సారలమ్మభర్త) కు పూజారులకు సంప్రదాయం ప్రకారం చేస్తారు,పూజల అనంతరం పసుపు,కుంకుమలు నూతనవస్త్రాలను పెట్టుపోతల కిందసమర్పించెదరు,,ఈకార్యక్రమంలొ పూజారులు కాకభుజంగారావు,గోవర్దన్ గ్రామపెద్దలు,
జంపన్నకు పూజలు..!!
పొలెబోయిన వంశస్థులు పూజారులు బుధవారం ఉడయం కన్నెపెల్లిలొ గుడివద్ద పూజలుచేసి జంపన్నకు మొక్కులిచ్చి సాయంత్రం పయనం చేస్తారు వాగు ఒడ్డున గద్దెపైప్రతిష్టచేసి మేడారం ఊరిలోని తల్లిగుడికి చేరుకుంటారు, ససమ్మక్క పూజారులు సంప్రదాయం ప్రకారం పెట్టుపోతలు సమకూర్చుతారు.


