నేడు మేడారానికి,,,ముఖ్య మంత్రి,,,!!

తెలంగాణ
Spread the love

 

ఓ రోజుముందుగానేఏర్పాట్లను పరశీలించిన పొంగులేటి,సీత క్క,,

 

ఏలోటురాకుండా చర్యలు,హరి తాహోటల్,రెవిన్యుగెస్టౌజు,,,

 

ములుగునుంచి పస్రాదాక, తాడ్వాయి- మేడారం కుభద్రత

 

పోలీసు బలగాలు అడవిలొ ,,

మొహరింపు,,

 

18 రాకపనుల ప్రారంబోత్సవం

పనులు పరశీలన,,

 

ఆదివాసి,సంప్రదాయం,,సంస్క్రుతి చిత్రాళల పరశీలన,,

 

సి ఎం రేవంత్ రెడ్డి,మంత్రులకు ఘనస్వాగతం,,

 

మంత్రిసీతక్క,,కలెక్టర్ ,ఎస్పీ కేకన్,,

 

రాత్రి బస19 నమేడారం లొ మంత్రివర్గ భేటి,,

 

ములుగు జిల్లా క్రైం

నాడు/నేడు జనవరి 17

 

మహజాతర పనులు పూర్తిదశకు చేరెకున్నాయి ఇదిలా ఉండగా జాతర పరిసరాలు, గద్దెల ఏరియా అంతా ముస్తాబయింది నేడు ఆదివారం 18 ,సి ఎం వస్తున్నారు, అభివృద్ది పనులను పరశీలించి ప్రారంబోత్సవం చేయనున్నారు దీనికోసం ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాదికారులు,,పి ఆర్ ఉన్నతాదికారులు ఈ ఎన్ సి చీప్ మోహన్ నాయక్, సీతక్క కలెక్టర్ దివాకర్ టి ఎస్ ,,ఎస్పీ కేకన్, ఇంటలిజెన్స్ ముఖ్య అధుకారులు పనుల పరశీలనలొ బి జి గా ఉన్నారు

 

**సీతక్కకలెక్టర్ ఎస్పీ బి జి,,!!

_________________________

సి ఎం రేవంత్ రెడ్డి,,మంత్రులు రాక కోసం మేడారాన్ని ముస్తాబు చేశారు ఏర్పాట్లలొ సీతక్క పుల్ బిజీగా ఉన్నారు రెండు,మూడురోజులుగా ఇక్కడె ఉండిరాత్రింభవళ్లు పనులను ఏలోటు లేకుండా చేపిస్తున్నారు చేదోడు,,వాదోడుగా ఆ ఇద్దరు అధికారులు నిలిచారు మంత్రివర్గంభేటి అయ్యె భవనాలను పటిష్ట ఏర్పాట్లు చేపించారు ముఖ్యంగా మూడుభవనాలు అన్ని ఎరకాల సిద్దంచేశారు మొదటిసారిగా రాష్టంలొ మంత్రివర్గం భేటి అనేది దేశచరిత్రలోనె ఎక్కడా కాలేదు మేడారం మహజాతర సందర్బంగా అవుతున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *