కుషాయిగూడ పాత మార్కెట్ ను సందర్శించిన జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జనవరి 10, నాడు నేడు ప్రతినిధి:- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొమ్మల పల్లి నర్సింహులు యాదవ్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్ డైరెక్టర్ పూర్ణ యాదవ్, మరియు జే ఎంఎస్ కార్తీక్ గార్లతో కలిసి కుషాయిగూడ కూరగాయల పాతమార్కెట్నుపరిశీలించారు.పాతమార్కెట్ లో కూరగాయల ఓల్ సెల్, కాంట దుకాణాలు లైసెన్స్ కలిగివుండాలని, లైసెన్స్ లేనివారు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలన్నారు. కుషాయిగూడ ప్రధాన రహదారినిఆక్రమించకుండా వ్యాపారాలుకొనసాగించాలన్నారు.కుషాయిగూడ కూరగాయల పాతమార్కెట్ ఓల్ […]
Continue Reading
