Insurance Cheque: హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత

తెలంగాణ
Spread the love

రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల ప్రమాద బీమా చెక్కును హోంగార్డుల విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా మంగళవారం అందజేశారు. భువనగిరి జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న ఉపేందరా చారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజ్‌ ఉండేలా గతంలో చర్యలు తీసుకున్నారు. దీంతో హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల బీమా చెక్కు అందినట్టు స్వాతిలక్రా తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *