అబ్బుర పరసి పరవశింపజేసె అందాలు,,,

తెలంగాణ
Spread the love

పస్రా-తాడ్వాయి అడవుల్లొ కొత్తబంగారులోకం,,,!!

 

ఆహల్లాదం గలగలప్రవహించె జలగలంచ వాగు,,,

 

ఆ గుట్ట గుహలు పశ్చిక భయ ళ్లు,ఎంతొ ఆహల్లాద ఉల్లాసం

 

బైనాక్యూల్లతొ మంత్రి సీతక్క వీక్షించి ఆశ్చర్యపోయె,,,

 

అటవీశాఖ ,పర్యటకశాఖ ఉన్న తాధికారుల సేవలు,,,

 

ములుగు జిల్లా క్రైం

నేడు/ నాడు జనవరి 12

 

ఏజెన్సీప్రాంతమైన ములుగు తాడ్వాయి ఏటూరునాగారం అభయరణ్యం చూడముచ్చటగా ఉన్నాయి అందుకు అద్దంపడుతున్న పస్రా — తాడ్వాయి మద్యలోని జలగలంచ అడవులు గుట్టలు మొండ్యాలతోగు ప్రవాహం ఎంతొ ముగ్దులను చేస్తున్నాయి, అటవీశాఖ పర్యాటక అధికారులె కలసి ఏర్పాటు చేసిన జలగలంచలోని ఏర్పాట్లు ఎంతొబాగున్నాయంటున్నారు మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు కలెక్టర్ దివాకర్ టి ఎస్ ,,ఎస్పి కేకన్ ,డి ఎఫ్ ఓ రాహుల్ జాదవ్ కిషన్ ,,ఎఫ్ డి ఓ రమేష్ ,రేంజర్లు డి ఆర్ ఓ లు ,,సెక్షన్ ,బీట్ అధుకారులు బేష్ క్యాంపు సిబ్బంది ఏర్పాట్లకు సేవలు అందించారు, ఈ సందర్బంగ సీతక్క మాట్లా డుతు,,దేశ,విదేశాల నుంచి వచ్చేపర్యాటకులకు, తొలంగాణా నుంచి అడవులను సందర్సించిన వాళ్లు ఎంతొ ఆనందపడూతున్నారు ఊటీ, కొడైకెనాల్,,అరఖ్ లోయ అందాలకు దీటుగా ఈ అడవులు తలపిస్తున్నాయి,,

 

*భూతల స్వర్గం ఇక్కడె ఉందా?

________________________

భూతల స్వర్గం ఇక్కడి ఉందా ? అనేవిధంగా ఆహల్లాకరమైన అందాలు ఉన్నాయి ఈప్రాంతాన్ని సంతరించె పర్యాటకులను పరవశింపజేస్తాయి కొండా కోనలు పశ్చికభయళ్లు గల గల ప్రవహించె జలగలంచతోగు,,మొండ్యాలతోగు చూడముచ్చటగా ఉంటాయి సాదారణంగా నీరు ఎత్తునుంచి పల్లంవైపుకు ప్రవహిస్తుంది. కాని ఇక్కడ అడవిలొ ప్రవహించె ఈ వాగులు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తున్నాయి ఇదేమిటి? అంటె అదే మహత్యం ఇక్కడ ఉంది, ఈ అడవిలొ 30 నిమీసాలు విహరిస్తె చాలు ప్రాణం హయిగా ఉల్లాసంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారె 10 పదేండ్ల ఆయూష్యు పొరుగుతుందట ఎన్నెన్నో ఔషదగుణాల చెట్లు ఉన్నాయి

 

*భైనాక్యూల్లర్ వీక్షించిన సీతక్క,,,!!

_________________________

 

జలగలంచలోని అడవులను డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆద్వర్యంలొ ఎఫ్ డి ఓ రమేష్ రేంజర్లు మిగతా మండలస్తాయి అధికారులు రూపొందించిన పనులను సీతక్క కలెక్టర్ ఎస్పీ కేకన్ ప్రారంభించారు, కొండలు గుట్టలు గల గల పారేవాగు ను భైనాక్యూల్లర్ తో పరశీలించారు ఎంతొ చూడముచ్చటగా ఉన్నాయన్నారు ఈ ఆడవాళ్లు విహరించె వాళ్లకు కొత్తబంగారు లోకం చూసినా ఆనందం కలుగుతుందని సంబరపడ్డారు పర్యాటకులు సందర్సించే విదంగా అడవులు ఉండటం అదృష్టంగా ఉందన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *