రంగం సిద్దంచేసిన సమ్మక్క- సారలమ్మపూజారులు,,,
పుట్టమట్టితెచ్చి,ఎర్రమట్టితొ అలికి ముగ్గులతొ అలంకరించి
బుధవారం ఉదయమె,గద్దెలకు పూజారులు,,పెద్దలు చేరె,,
గుడిలొ ప్రత్యేకపూజలు చేసి సమ్మక్కపూజారి మునెందర్ ఇంట్లో నుంచి కదిలె,,
డోలివాయిద్యాలతొ మంగళ హరతులు పట్టుకుని మహిళ లు,,
ఊరిపొలిమేరల్లొ,ద్వజస్తంబా లు ప్రతిష్ట, పూజలు,,
అదేరోజు గ్రామదేవతలకు పూజలు, వస్త్రాలంకరణ,,
ములుగు జిల్లా క్రైం
నేడు/ నాడు జనవరి 20
మహజాతర నిర్వహనకు రంగం సిద్ధమైంది ఇందులొ బాగమైన రెండొఘట్టంగా మండెమెలిగె ( సమ్మక్క-సారలమ్మ గద్దెలు )శుద్ది పండుగను నిర్వహించుటకు పూజారులు సిద్దంచేశారు,,గద్దెలపనులను పూర్తిగా ఫైలాన్ ప్రాజెక్టును సి ఎం సోమవారం ఉదయమె ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు భక్తలు ఎంతగానొ ఎదురుచూస్తున్న రెండొఘట్టమైన మండెమెలిగె పండుగ రానెవచ్చింది బుధవారం ఉదయమె పొద్దున ప్రారంభమైన ఈపండుగకు పూజారులు సిద్దమైనారు మేడారంలోని పూజారులు ,,కన్నెపెల్లిలోని, సారలమ్మ పూజారులు, దొడ్లోకి గోవిందరాజు,,పూనుగొండ్లలోని పగిడిద్దరాజు పూజారులు మేడారం చేరుకున్నారు పూజారుల సంఘం అద్యక్షుడు సిద్దబోయిన జెగ్గారావు ఆద్వర్యంలొ పూజారులు సిద్దమైనారు,,
*బుధవారం ఉదయమె గద్దెలు శుద్ధిచేసే,,!!
_________________________
మేడారంలోని సమ్మక్క-సారలమ్మ పగిడిద్దరాజు,గోవిందరాజు వనంపోతరాజు గద్దెలను బుధవారం ఉదయం నీటితొశుద్దిచేస్తారు అడవిలోని పుట్టమన్నును గ్రామస్తులు తేడా ఎర్రమట్టుకలిపి అలంకరించుతారు పూజారులకుటుంబంలోని మహిళలంతా గద్దెలను ముగ్గులతొ సర్వాంగ సుందరం చేస్తారు, ఊరిలోని పూజారులు ,గ్రామస్తులు పవిత్రస్నానాలు చేసినూతనవస్త్రాలను దరించుతారు, ఎవరుచూడకుండా పొద్దున ఊరికి సమీపంలోగల దేవునిగుట్టకు వెల్లి కంకవనం తెచ్చి గద్దెలపై ఉంచెదరు ,గద్దెల అలంకరనలో ఇదేకాలం నిర్వహించెదరు,,
*గ్రామం పొలిమేరల్లొ ద్వజస్తం భాల ప్రతిష్ట,,,!!
_____________,,.__________
మేడారంలొని గ్రామం పొలిమేరలో అడవిలోని బూరకచెట్టుకొమ్మను తెచ్చి ఊరిపొలిమెరలొ పాతెదరు దీనికంటె ముందు ఊరిలోని సమ్మక్కగుడిలొ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు పూజలు చేసి సారా ఆరబోసి పసుపు,,కుంకుమలు పెట్టిపూజలు చేస్తారు, ఊరిలోని గ్రామదేవతలైన బొడ్రాయి,,మహాలక్ష్మి ,,పొతురాజు,,లకు కొత్తబట్టలతొ పసుపు,కుంకుమలు, మొక్కులిస్తారు,,


